Inspiration Quotes in Telugu Motivational Quotes in Telugu Quotes in Telugu William Shakespeare Quotes in Telugu
Quotes,  Uncategorized

William Shakespeare Inspirational Quotes in Telugu

గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నం చేయకపోవడమే ఓటమి.

మామూలు మనిషికి ప్రాణం చాలా విలువైనది. కానీ, మర్యాదస్తుడికి గౌరవం ప్రాణం కంటే విలువైనది.

 మనస్సులో తప్పు చేశామని భావన వున్నవారు ప్రతీ కళ్ళు తమని చూస్తున్నాయని తలుస్తారు.

ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రమే చేసే ప్రతీ పనిని ఇష్టపడతారు.

నాణాలు శబ్దాలు చేస్తాయి.కానీ, కరెన్సీ నోట్లు నిశబ్ధంగా ఉంటాయి. నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడటం తగ్గించు..

మీరు చెయ్యగలననుకోండి, చెయ్యలేను అనుకోండి. ఏది ఏమైనా మీరు అనుకున్నదే నిజమవుతుంది.

నీ శత్రువుల మాటలు విను. ఎందుకంటే.. నీలోని లోపాలు, తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే..
నీ శత్రువుల మాటలు విను. ఎందుకంటే.. నీలోని లోపాలు, తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే..

మామూలు మనిషికి ప్రాణం చాలా విలువైనది. కానీ, మర్యాదస్తుడికి గౌరవం ప్రాణం కంటే విలువైనది.
మామూలు మనిషికి ప్రాణం చాలా విలువైనది. కానీ, మర్యాదస్తుడికి గౌరవం ప్రాణం కంటే విలువైనది.

Inspiration Quotes in Telugu Motivational Quotes in Telugu Quotes in Telugu William Shakespear Quotes in Telugu నన్ను ప్రేమించినా, ద్వేషించినా రెండూ నాకు మంచినే చేకూరుస్తాయి. ఎందుకంటే నన్ను ప్రేమిస్తే నేను మీ గుండెల్లో ఉంటాను, ద్వేషిస్తే నేను మీ ఆలోచనల్లో ఉంటాను.

You May Also Like: Top 10 Dhirubhai Ambani Quotes in Telugu 

THANK YOU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *