Warren-Buffet-Quotes-In-Telugu-Telugu-Quotes-in-Telugu-Earn-Money-In-Telugu-TeluguForbes
Quotes,  Uncategorized

Warren Buffet Money Saving Quotes In Telugu

Warren Buffet Money Saving Quotes

వారెన్ బఫెట్ ఆర్ధిక సూత్రాలు తెలుగులో… 

 

Warren-Buffet-Quotes- Telugu-Quotes-in-Telugu-Earn-Money-In-Telugu-TeluguForbes
నీకు అవసరం లేనివన్నీ కొంటూపోతే.. నిజంగా అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త

 

Warren Buffet-Quotes- Telugu-Quotes-in-Telugu-Earn-Money-In-Telugu-TeluguForbes
ఖర్చు చేశాక మిగిలింది పొదుపు కాదు.. పొదుపు చేశాక మిగిలిందే ఖర్చు.

 

Warren-Buffet-Quotes- Telugu-Quotes-in-Telugu-Earn-Money-In-Telugu-TeluguForbes
ఖర్చు తగ్గించుకోవడం కూడా ఒక రకమయిన లాభమే..

 

Warren-Buffet-Quotes- Telugu-Quotes-in-Telugu-Earn-Money-In-Telugu-TeluguForbes
మొదటి సూత్రం: ఎప్పుడూ డబ్బు పోగొట్టుకోవద్దు
రెండో సూత్రం: మొదటి సూత్రాన్ని మరిచిపోవద్దు.

 

Warren-Buffet-Quotes- Telugu-Quotes-in-Telugu-Earn-Money-In-Telugu-TeluguForbes
జీవితంలో ఓ స్థాయికి వచ్చేసరికి మిమ్మల్ని నిజంగా ఎంత మంది ప్రేమిస్తున్నారు అన్నదే మీ విజయానికి కొలమానం..

You May Also Like: Buddha Quotes About Life in Telugu

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *