Dhirubhai ambani Quotes in Telugu 1
Quotes

Top 10 Dhirubhai Ambani Quotes in Telugu

   రిలయన్స్ అధినేత Dhirubhai Ambani Quotes in Telugu తెలుగులో..

 

Dhirubhai ambani Quotes in Telugu 1
Dhirubhai Ambani Quotes in Telugu 1
మీరు కనుక మీ కలను నిర్మించుకోకపోతే, ఇతరులు తమ కలలని నిర్మించుకోవడం కోసం మిమ్మల్ని నియమించుకుంటారు.

 

Dhirubhai Ambani Quotes in Telugu 2
Dhirubhai Ambani Quotes in Telugu 2
మీ గమ్యాన్ని చేరుకునే దారిలో మొరిగే ప్రతి కుక్కకి మీరు ఆగి రాళ్ళు విసిరినట్లయితే మీరు మీ గమ్యాన్ని చేరుకోలేరు.

 

Dhirubhai Ambani Quotes in Telugu 3
Dhirubhai Ambani Quotes in Telugu 3
మీరు కనుక సంకల్ప బలంతో మరియు పరిపూర్ణతతో పనిచేస్తే, విజయం తప్పకుండా మిమ్మల్నే వరిస్తుంది.

 

Dhirubhai Ambani Quotes in Telugu 4
Dhirubhai Ambani Quotes in Telugu 4
మీరు దేన్నైనా సాధించాలి అనుకుంటే కొన్ని సార్లు రిస్క్ తీసుకోకతప్పదు.

 

 

Dhirubhai Ambani Quotes in Telugu 5
Dhirubhai Ambani Quotes in Telugu 5
‘అసాధ్యం’ అనే పదం నా చెవికి వినపడదు.

 

Dhirubhai Ambani Quotes in Telugu 6
Dhirubhai Ambani Quotes in Telugu 6
దేనికి భయపడవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి.

 

Dhirubhai Ambani Quotes in Telugu 7
Dhirubhai Ambani Quotes in Telugu 7
నా విజయం యొక్క రహస్యం లక్ష్యాలను కలిగి ఉండటం మరియు మనుషుల మనస్సులను అర్థంచేసుకోగలగడం.

 

 

 

Dhirubhai Ambani Quotes in Telugu 8
Dhirubhai Ambani Quotes in Telugu 8
నా తుది శ్వాస వరకు నేను పని చేస్తూనే ఉంటాను. నా దృష్టిలో రిటైర్మెంట్ అంటే అది నా మరణం తరువాతే.

 

Dhirubhai Ambani Quotes in Telugu 9
Dhirubhai Ambani Quotes in Telugu 9
గొప్పగా ఆలోచించడం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. కాబట్టి, గొప్పగా ఆలోచించండి, వేగంగా ఆలోచించండి, ముందుకు సాగండి.

 

Dhirubhai Ambani Quotes in Telugu 10
Dhirubhai Ambani Quotes in Telugu 10
నా గతంలోగానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ నాలో మారకుండా స్థిరంగా ఉండే లక్షణం ఒకే ఒక్కటి. అదే నమ్మకం. అదే మన ఎదుగుదలకు తోడ్పడుతుంది.

 

You May Also Like: Top 9 Bill gates Quotes in Telugu

 

 

 

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *