TOP 8 Richard Branson Quotes in Telugu
మీరు గుంపులో ఒకరిగా ఉండకూడదనుకుంటే, మిమ్మల్ని మరచిపోకండా ఉండటానికి ప్రజలకు ఒక కారణం ఇవ్వండి.
మీరు కేవలం చదవడం ద్వారా ఏదీ సాధించలేరు. చదివింది పాటించడం ద్వారా మాత్రమే ఏదైనా సాధించగలరు.
గమ్య సాధనలో మీరు కింద పడ్డారని బాధపడకండి. లేచి మళ్ళీ మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి.
మీ కలలు మిమ్మల్ని భయపెట్టకపోతే అవి చాలా చిన్నవి అని అర్ధం.
ఏదైనా ఒక పనిని గురించి తెలుసుకునే ఉత్తమ మార్గం ఆ పనిని చేయడమే.
బిజినెస్ అనేది ప్రజల జీవితాలని మెరుగుపరిచే ఒక ఆలోచన మాత్రమే.
మీరు ఎప్పుడూ వేగంగా, తక్కువ ధరలో ఎలా చేయాలి అనేదాని గురించి ఆలోచించకుండా, అద్భుతంగా ఎలా చేయగలను అనే దాని గురించి మాత్రమే ఆలోచించండి.
మీరు మీ భయాల్ని జయించనంతవరకు దేనిని జయించలేరు.
You May Also like: Top 9 Bill gates Quotes in Telugu
THANK YOU
4 Comments
Sai
Nice quotes 👌👌👌👌👌👌
admin
Thank you
Pingback:
Pingback: