Quotes-in-Telugu-TeluguForbes-Angee-Quotes-in-Telugu
Quotes,  Uncategorized

Quotes About Anger in Telugu

Quotes About Anger in Telugu

 

Quotes-in-Telugu-TeluguForbes-Angee-Quotes-in-Telugu
ఒక వ్యక్తి ఎంత పెద్దవాడో లేక ఎంత చిన్నవాడో కొలవడానికి, అతను దేనికి కోపం తెచ్చుకుంటున్నాడు అనేదే కొలమానం.

 

Quotes-in-Telugu-TeluguForbes-Angaer-Quotes-in-Telugu
ఎదుట వ్యక్తి తప్పు చేసాడని కోపం పడవలసి వస్తే, నువ్వు ఎప్పుడు తప్పు చేయకపోతే కోప్పడు.

 

Quotes-in-Telugu-TeluguForbes-Angee-Quotes-in-Telugu
కోపం శక్తిని సూచించదు, నీ అసహాయతను సూచిస్తుంది.

 

Quotes-in-Telugu-TeluguForbes-Angee-Quotes-in-Telugu
కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతీ మాటా నీ చేతిలో నిప్పుకణిక వంటిది. దాన్ని అవతల వారి మీదకు విసురుదామనుకుంటావు. అది వారిని కాల్చదు. నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఈలోగా నీ చేయి మాత్రం తప్పకుండా కాలిపోతుంది.

 

Quotes-in-Telugu-TeluguForbes-Angee-Quotes-in-Telugu
నువ్వు కోపాన్ని మింగేయి. లేదంటే కోపం నిన్ను మింగేస్తుంది.

 

Quotes-in-Telugu-TeluguForbes-Angee-Quotes-in-Telugu
మీ మాటలే మీ మనస్సుని తెలుపుతాయి. మాటలతో మన్ననలను అందుకుంటారు, మాటలే వివాదాలకు కూడా కారణమవుతాయి.

 

Quotes-in-Telugu-TeluguForbes-Angee-Quotes-in-Telugu
కోపం వల్ల మనకి ఉండే మార్గాలన్నీ మూసుకుపోతాయి. మార్గాంతరాలు లేకపోతే ఇక శక్తిమంతులం కాలేము.

 

Quotes-in-Telugu-TeluguForbes-Angee-Quotes-in-Telugu
‘తన కోపమే తన శత్రువని’ గ్రహించండి.

 

You May Also Like: వారెన్ బఫెట్ ఆర్ధిక సూత్రాలు తెలుగులో… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *