Guinness-Records-in-Telugu-Telugu Forbes
Guinness Records,  Uncategorized

Guinness World Records in Telugu – Episode 1

 

1. మీరు చూస్తున్న ఈమె పేరు ‘క్సీ కుపింగ్’ .చైనాకి చెందిన ఈమె ప్రపంచంలోనే అత్యంత పొడవయిన జడ కలిగిన స్త్రీగా గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.

5.627 మీటర్ల పొడవుతో (18 అడుగుల 5.54 అంగుళాలు)  మే 8, 2004 వ సంవత్సరంలో ఈమె గిన్నెస్ రికార్డు ను కైవసం చేసుకుంది.

 

Longest hair women in the World-TeluguForbes
Longest hair women in the World-Telugu Forbes

 

2. ఈమె పేరు ‘హర్నామ్ కౌర్’. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈమె ప్రపంచంలోనే పొడవైన గెడ్డం(6  అంగుళాలు) కలిగిన యువతిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.

 

Longest beard young women in the World-Telugu Forbes
Longest beard young women in the World-Telugu Forbes

 

3. మీరు చూస్తున్న ఈమె పేరు ‘లీ రెడ్ మాండ్’ . అమెరికాకు చెందిన ఈమె ప్రపంచంలోనే రెండు చేతులకీ పొడవైన గోళ్లు కలిగిన స్త్రీగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.

ఈమె అన్ని వేళ్ళ గోళ్లు యొక్క పొడవు 8.65 మీటర్లు (28 అడుగుల  4.5 అంగుళాలు)

 

Longest Nails lady on Both Hands in the World - Telugu Forbes
Longest Nails lady on Both Hands in the World – Telugu Forbes

4. ఈమె పేరు ‘ఎకటేరిన లిసినా’. రష్యాకి చెందిన ఈమె  ప్రపంచంలోనే పొడవైన కాళ్ళు కలిగిన యువతిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.

ఈమె కాళ్ళ యొక్క పొడవు 132.8 సెంటీమీటర్లు. (52.2 అంగుళాలు)

Longest legs female in the World - Telugu Forbes
Longest legs female in the World – Telugu Forbes

You May Also Like: Interesting Facts About ‘Salary’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *