• Best Buddha Quotes in Telugu Quotes in Telugu about buddha Telugu Forbes Telugu quotes best quotes in Telugu Inspirational Quotes in Telugu Motivational Quotes in Telugu Buddha life quotes in Telugu
  Quotes,  Uncategorized

  Buddha Quotes About Life in Telugu

  జీవితం గురించి అద్భుతంగా చెప్పిన బుద్ధుని యొక్క కోట్స్ ని ఇక్కడ తెలుగులో పొందండి. Buddha Quotes About Life in Telugu                       You May Also Like: Richard Branson Quotes in Telugu

 • Paytm success story in Telugu_ success stories in telugu_stories in telugu_telugu forbes_inspirational stories_ telugu motivational stories_ telugu statup stories
  Success Stories,  Uncategorized

  Paytm Success Story in Telugu

    ‘ Paytm కరో ..’ ఈ స్లోగన్ విననివారు అంటూ ఎవరూ ఉండరు. పెద్ద నోట్ల రద్దు తరువాత బాగా పాపులర్ అయిన స్లోగన్ ఇది. ఇంత పేరు ప్రఖ్యాతులు పొందిన Paytm అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలయ్యింది? Paytm సక్సెస్ స్టోరీ ఏమిటి? Paytm ని ఎవరు స్థాపించారు? ఇలాంటి ఆసక్తికరమయిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Paytm ను విజయ్ శేఖర్ శర్మ అనే ఆయన స్థాపించారు. శర్మ జులై 8, 1978 వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో గల అలీగర్హ్ అనే ప్రాంతంలో జన్మించారు. ఇంటర్ వరకు హిందీ మీడియంలో చదువుకున్న శర్మ బీటెక్ కోసం ఢిల్లీలో గల ‘ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ కళాశాలలో జాయిన్ అయ్యారు. అప్పటివరకు అన్ని క్లాస్ లలో మొదటి స్టూడెంట్ గా రాణించిన ఆయనకు బీటెక్ బుక్స్ లోని ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ లో లెక్చరర్లు చెప్పే పాఠాలేవీ అర్ధమయ్యేవి కావు. దీనితో ఎలాగయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. దీనికోసం రోజూ లైబ్రరీకి…

 • How Neurons transfer Information in Telugu_ How Neuros Works in Telugu TeluguForbes Science in Telugu
  Science,  Uncategorized

  How Neurons transfer Information | Explained in Telugu

  మన శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి సమాచారం ఎలా చేరవేయబడుతుంది? మనం ఒక వస్తువుని చూసినప్పుడు లేదా వేడిగా ఉన్న వస్తువుని తాకినప్పుడు లేదా ఏదైనా రుచి చూసినప్పుడు లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దానికి సంబంధించిన సమాచారం మెదడుకు ఎలా చేరుతుంది? న్యూరాన్లు(Neurons)ఎలా పని చేస్తాయి? మన శరీరంలోని సమాచార వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికరమయిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మన శరీరంలోని ట్రిలియన్ సంఖ్యలో న్యూరాన్లు(Neurons) అని పిలవబడే నాడీ కణాలు ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ వేల కొలది న్యూరాన్లతో సంబంధం కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి సమాచారాన్నిచేరవేయడంలో దోహదపడతాయి. ఉదాహరణకి మనం ఏదైనా వేడిగా ఉన్న వస్తువుని తాకినప్పుడు దానికి సంబంధించిన సిగ్నల్స్ చేతి నుండి ముందుగా వెన్నుపాముకు, అక్కడ నుండి మెదడుకి చేరతాయి. ఇప్పుడు మన మెదడు ఆ సిగ్నల్స్ ఏ భాగం నుండి వచ్చాయి?, ఇప్పుడు ఏమి చెయ్యాలో నిర్ణయించి.. ఏ కండరాలు కదలాలో ఆ కండరాలకు సిగ్నల్స్…

 • Thomas Alva Edison Success Story in Telugu
  Success Stories,  Uncategorized

  Thomas Alva Edison Success Story in Telugu

  (Thomas Alva Edison)థామస్ అల్వా ఎడిసెన్.. ఈ పేరు తెలియనివాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. అంధకారంలో ఉన్న ప్రపంచాన్ని వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు ఆయన. సూర్య భగవానుడు ఈ ప్రపంచానికి 12 గంటలే వెలుగును ఇస్తే.. ఎడిసన్ విద్యుత్ బల్బ్ ని కనుగొని 24 గంటలూ వెలుగుని ఇచ్చాడు.. ఈరోజు ప్రపంచమంతా వెలుగులో ఉంది అంటే అది ఆ మహావ్యక్తి యొక్క వైఫల్యాల ఫలితమే. సుమారుగా 1000 సార్లు ఫెయిల్ అయిన ఎడిసన్.. బల్బ్ ని ఎలా కనుగొన్నాడు? ఆయన జీవిత ప్రయాణం ఏమిటి? (Thomas Alva Edison Success Story in Telugu) ఎడిసన్ గురించిన ఆసక్తికరమయిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 లో అమెరికాలో గల మిలాన్ అనే నగరంలో జన్మించారు. ఆయనకు 7 సంవత్సరాల వయసు ఉండగా అయన యొక్క కుటుంబం మిచిగాన్ కు మకాం మార్చింది. అక్కడ ఒక చిన్న పాఠశాలలో ఎడిసన్ ను చేర్పించారు. అక్కడ ఉపాధ్యాయుడు పరమ చాదస్తుడు. విద్యార్థులు ప్రశ్నలు వేస్తే…

 • Success Stories,  Uncategorized

  Google Success Story in Telugu – Sunday Special

  ఈ రోజుల్లో మనకి ఏమి సమాచారం కావాలన్నా అందకి గుర్తొచ్చే ఒకే ఒక్క అప్లికేషన్ గూగుల్(Google). మనం ఎలాంటి సమాచారాన్ని సెర్చ్ చేయాలన్నా గూగుల్ తల్లినే అడుగుతున్నాం.. గూగుల్ లేకుండా ‘ఇంటర్నెట్’ అనేది ఊహకి కూడా చిక్కని ప్రశ్న.. అలాంటి గూగుల్(Google), ఒక సాధారణ సంస్థగా ప్రారంభమయ్యి.. అసాధారణమైన ఏకైక సెర్చ్ ఇంజిన్ గా ఎలా ఎదిగింది? గూగుల్ యొక్క సక్సెస్ స్టోరీ ఏమిటి? (Google Success Story in Telugu), గూగుల్ పేరులోని అర్ధం ఏమిటి?, గూగుల్ ని ఎవరు స్థాపించారు? ఇలాంటి ఆసక్తికరమయిన విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్(Google) సంస్థను లారీ పేజ్ మరియు సర్జీ బ్రిన్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి స్థాపించారు. వీరివురు మొట్ట మొదటిసారిగా 1995 మార్చి లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్నారు. అప్పటికే రెండు సంవత్సరాలుగా చదువుతున్న బ్రిన్ కొత్త విద్యార్థులకు కాలేజీ క్యాంపస్ ను చూపించడానికి నియమించబడ్డాడు. ఆ కొత్త విద్యార్థులలో పేజ్ కూడా ఉన్నాడు. కంప్యూటర్ పై ఉన్న అమితమైన ఆసక్తి, ఇద్దరినీ మంచి…

 • Alexander Graham Bell Success Story in Telugu
  Success Stories,  Uncategorized

  Alexander Graham Bell Success Story in Telugu

  అలెగ్జాండర్ గ్రాహంబెల్(Alexander Graham Bell) దూరంగా ఉన్నవారితో మాట్లాడటం కోసం కనిపెట్టిన ఫోన్ ఈరోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాల్సిన కచ్చితమైన వస్తువుల్లో ఒకటిగా చేరిపోయింది. పేస్ బుక్, వాట్సాప్ మరియు యూట్యూబ్ ల వంటివి మనకి వినోదాన్ని పంచేవాటిగా మరియు మనల్ని ఫోన్ కు మరింత అతుక్కుపోయేలా చేస్తున్నాయి. మనకి ఇంతలా చేరువైన ఫోన్ ని గ్రాహంబెల్(Alexander Graham Bell) ఎలా కనిపెట్టాడు? ఫోన్ యొక్క చరిత్ర ఏమిటి? ఫోన్ తో అలెగ్జాండర్ గ్రాహంబెల్(Alexander Graham Bell) ప్రయాణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… “మిస్టర్ వాట్సన్, కమ్ హియర్ ప్లీజ్! ఐవాంట్ యూ” అని మొట్టమొదటగా టెలిఫోన్ పలికింది. అది విని, తన చెవులను తాను నమ్మలేకపోయాడు వాట్సన్. ఫోన్ అక్కడ పడేసి, రెండేసి మెట్లు చొప్పున అంగలు వేసుకుంటూ, చిటికెలో మేడమీదికి పరిగెత్తాడు. “వినిపించాయి, నీ మాటలు-నువ్వు చెప్పినదంతా వినిపించేసింది… స్పష్టంగా!” అని అరుస్తూ, వగరుస్తూ బెల్ గదిలోకి ప్రవేశించాడతను. బెల్ సంతోషానికి అంతులేదు. వాట్సన్ సహాయంతో బెల్ చేస్తున్న ప్రయోగాలు అప్పటికి సఫలమయ్యాయి.…

 • Mangalyaan Success Story in Telugu
  Science,  Uncategorized

  MANGALYAAN Success Story in Telugu

  భూమి మీద జీవనానికి సంబంధించిన కొన్ని రహస్యాలు మార్స్ గ్రహం మీద ఉన్నాయనేది కొంతమంది శాస్త్రవేత్తల భావన. అలాగే కొన్ని దశాబ్దాల తరువాత భూమి మీద నివసించే విధంగానే, మార్స్ గ్రహం మీద కూడా నివసించే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ వాదన. దీనికోసం ‘మంగళయాన్’ (Mangalyaan)అనే ఉపగ్రహాన్ని మార్స్ గ్రహం మీదకు పంపారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  సిబ్బంది.  స్పేస్ రీసెర్చ్ లో భారత్ సత్తా చాటిన ‘ప్రయోగం’ ఇది. శ్రీహరికోట నుంచి రాకెట్ లాంచ్ ఆయినప్పటి నుంచి మార్స్ గ్రహాన్ని చేరుకునే వరకు మంగళయాన్(Mangalyaan) ప్రయాణం ఎలా సాగింది? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈ ఘనతని మంగళయాన్(Mangalyaan) సాధించింది? మంగళయాన్ ఎలా పనిచేస్తుంది? మార్స్ గ్రహం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అది నవంబర్ 5, 2013 శాస్త్రవేత్తలు రాకెట్ లాంచ్ చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. టైమర్ పూర్తయ్యిన తరువాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.   ప్రయోగ సమయంలో శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్, బ్రునై, ఇండోనేషియా లలో…