Bill Gates Quotes in Telugu
Quotes,  Uncategorized

Top 9 Bill gates Quotes in Telugu

Top 9 Bill Gates Quotes in Telugu

 నీ చేతిలో డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు. అదే, నీ చేతిలో డబ్బు లేకపోతే ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది.

పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు.. కానీ, పేదవాడిగా మరణించడం మాత్రం నీ తప్పే..

 నిన్ను నువ్వు ఈ ప్రపంచంలోని ఎవ్వరితోను పోల్చుకోకు. అలా చేస్తే కనుక నిన్ను నువ్వు అవమానించుకున్నవాడివి అవుతావు.

నేను టీనేజ్ లో ఉన్నపుడు కనీసం ఒక్కరోజు కూడా వీకెండ్ సెలవు తీసుకోలేదు.

 విజయ సాధనలో ఓర్పు అనేది చాలా కీలకమైన గుణం.

నేను ఏదైనా కష్టమైన పని చేయించాల్సి వచ్చినప్పుడు బద్దకస్తులనే ఎన్నుకుంటాను. ఎందుకంటే, వాళ్ళే కష్టమైన పనులకి సులువైన మార్గాలు కనిపెడతారు.

సక్సెస్ ని ఆనందించడం ఎంత ముఖ్యమో, ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం.

నీ ప్రోడక్ట్ పట్ల అసంతృప్తి చూపించే కస్టమర్లే నీకు విలువైన మార్గదర్శకులు.

గొప్ప విజయాలు సాధించాలంటే ఒక్కోసారి పెద్ద పెద్ద రిస్క్ లు తీసుకోవడం కూడా తప్పనిసరి. గొప్ప విజయాలు సాధించాలంటే ఒక్కోసారి పెద్ద పెద్ద రిస్క్ లు తీసుకోవడం కూడా తప్పనిసరి.
గొప్ప విజయాలు సాధించాలంటే ఒక్కోసారి పెద్ద పెద్ద రిస్క్ లు తీసుకోవడం కూడా తప్పనిసరి.

You May Also Like: Best Success Quotes in Telugu

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *