Success Quotes in Telugu
Quotes,  Uncategorized

Best Success Quotes in Telugu-Quotes in Telugu

ఏ పనైనా చెయ్యడానికి గల కారణాలని వెతకండి కానీ, చెయ్యలేకపోవడానికి కాదు.

కష్టపడందే ఏ పని నెరవేరదు, ఇష్టపడనంత మాత్రాన పని కాదు, కష్టపడాలి. సకాలంలో సరి అయిన పని చేయడం తెలివికి తార్కాణం.

ఒక వ్యక్తి దగ్గర డబ్బు తగినంత లేదంటే, దానికి ఒకటే కారణం. ఆ వ్యక్తి తన ఆలోచనలతో డబ్బుని తన దగ్గరకి రాకుండా అడ్డుకున్నాడు అని అర్ధం.

ఆలోచించడం, అమలు జరపడం విజేతలు మొదటి రోజు నుంచే మొదలుపెడతారు. ఇతరులు ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూనే నెలలు నెలలు గడిపేస్తారు.

మనిషి డిక్షనరీలో అసాధ్యం అనే పదం ఉండరాదు.

ఏ క్రొత్త ఆలోచన కానీ, ఆవిష్కరణ కానీ నాలుగు దశల గుండా వెళ్ళవలసి ఉంటుంది.

మొదటిది దాన్ని ఎవరూ వినిపించుకోరు,
తరువాత వెక్కిరిస్తారు,
ఆ తరువాత తీవ్రంగా ప్రతిఘటిస్తారు,
చివరిగా అది స్వయంసిద్దమైనదని మీ విజయానికి చప్పట్లు కొడతారు.

విజయం సాధించడం అంటే ఎక్కువగా కష్టపడి పని చెయ్యడం కాదు, ఎప్పుడూ బిజీగా ఉంటూ ఏదో హడావిడి చెయ్యడం కాదు.

విజయం అంటే సరైన పనులు చెయ్యడం, మీకు మంచి ఫలితాలని అందించే పనులు చెయ్యడం.

ఒక పనిని చక్కగా చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. నిజానికి ఎంత మంది చేస్తారో అన్ని మార్గాలు ఉంటాయి.

తుప్పు పట్టుపోవడం కన్నా అరిగిపోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *