About Us

హాయ్ ఫ్రెండ్స్, Telugu Forbes కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మీకు సైన్స్ మరియు టెక్నాలజీ విభాగాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు లభించును.

మన రోజూవారి జీవితంలో మనం చూసే, మరియు చేసే పనులలో ఎన్నో ప్రశ్నలు చిక్కుముడిగా ఉంటూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలలో దాగి ఉన్న సైన్స్ మరియు టెక్నాలజీ ని వెలికి తీసి Knowledge ని అందివ్వడమే Telugu Forbes ఉదేశ్యం.

మీకు ఉన్న సందేహాలను, మరియు ప్రశ్నలను మమ్మల్ని Comment ద్వారా అడగండి. మీ ప్రశ్నలకి సమాధానాలు మేము అందిస్తాం.

For Official and Business Purpose Rech Us: teluguforbes@gmail.com